సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రీ లుక్ ట్విట్టర్లో ఫాస్టెస్ట్ 50 వేల రీ ట్వీట్స్ అందుకున్న పోస్టర్‌గా నిలిచింది. ఇప్పటివరకు తెలుగు చిత్రాలకు సంబంధించిన ఏ పోస్టరు కి ఇంత తక్కువ టైం లో ఇన్ని ఎక్కువ రీట్వీట్స్ రాలేదు.