పూరీ జగన్నాథ్ తో నాగార్జున   సూపర్, శివమణి తర్వాత పూరీ డైరక్షన్ లో నాగార్జున మూవీ. డైరక్టర్ చెప్పిన కథకు నాగ్ గ్రీన్ సిగ్నల్. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్. భారీ అంచనాలతో హ్యాట్రిక్ కాంబో.