సత్య దేవ్, తమన్నా మూవీ టైటిల్ ఫిక్స్         గుర్తుందా శీతాకాలం టైటిల్ తో సత్య దేవ్, తమన్నా. కన్నడ లవ్ మాక్ టైల్ తెలుగు టైటిల్ ఫిక్స్. టైటిల్ తో సినిమాపై ఆసక్తి పెంచిన చిత్రయూనిట్. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్.