గోల్డెన్ హీరో : చిన్న డైరెక్టర్ ల కి అవకాశాలు ఇస్తూ స్టార్ డైరెక్టర్ ల లాగా మారుస్తున్న మహేష్ బాబు. మొన్న కొరటాల శివ, నిన్న వంశీ పైడిపల్లి, నేడు అనిల్ రావిపూడి, నెక్స్ట్ రేపు అవ్వబోయేది పరశురామ్ !