మహేష్ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో మూవీ. సూపర్ స్టార్ నేషనల్ వైడ్ మూవీపై సూపర్ ఎక్సయిటింగ్. పాన్ ఇండియా ఇమేజ్ కోసం  ప్రాకులాడుతున్న మహేష్.