డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్న సినిమాలో 3 అవతారాల్లో కనిపించనున్న నాగచైతన్య. సినిమా పేరు థాంక్యూ కాగా... ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.