టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిసైరబుల్ మెన్ -2019.. టాప్ 50 లో స్థానం సంపాదించిన మన తెలుగు హీరోలు.. విజయ్ దేవరకొండ 3 వ స్థానం, రామ్ చరణ్ 18 వ స్థానం, రానా దగ్గుబాటి 30 వ స్థానాలలో వున్నారు.