మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. చిత్ర బృందం ఫస్ట్ లుక్ తో పాటు ఒక మోషన్ పిక్చర్ ని కూడా విడుదల చేసింది.