రొమాంటిక్ సినిమాలో సిమ్రన్.. అత్త పాత్రలో అలరించనున్న సీనియర్ హీరోయిన్. ఆకాష్ పూరీ, కెతిక శర్మ జంటగా వస్తున్న మూవీ రొమాంటిక్. పూరీ నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న అనీల్ పాదూరి.  అత్త పాత్రలో సిమ్రన్ కు ఛాన్స్.