జాంబీ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జాంబీ రెడ్డి చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను ఈరోజు చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు.