సెప్టెంబర్ లో స్టార్ట్ అవ్వనున్న రాధే శ్యాం షూటింగ్. కేంద్రం ఇచ్చిన అనుమతి తో సెప్టెంబర్ నుంచి షూటింగ్ పునః ప్రారంభించాలని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు.