తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్'. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ద్వారానే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.