జార్జి ఫ్లాయిడ్ తరహాలో మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడికి న్యాయం చేయాలంటూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.