ఆదిపురుష్ లో సీత పాత్ర కోసం హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ. రేసులో కీర్తి సురేష్, కియరా అద్వాని. ఇద్దరిలోనే సీతని సెలెక్ట్ చేస్తారంటున్న ఫిల్మ్ సర్కిల్స్.