నాని 'వి' సినిమాకు సెన్సార్ క్లియర్  'వి'కి U/A ఇచ్చిన సెన్సార్. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన 'వి'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 5న డిజిటల్ రిలీజ్.