లేటెస్ట్ : మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా వాసు ఆర్ట్ గ్యాలరీ వారు చిత్రించిన మెగాస్టార్ ప్రత్యేక పెయింటింగ్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అద్భుతంగా ఉందంటూ ఆ పెయింటింగ్ పై పలువురు ప్రముఖుల ప్రశంసలు .....!!