తమ్ముడు అకీరా నందన్ ని స్టార్ హీరోని చేయాలని తపన పడుతున్న రామ్ చరణ్. త్వరలోనే వెండితెరపై అకీరానందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.