ప్రఖ్యాత టీవీ షో కేబీసీ 12వ ఎడిషన్ షూటింగ్‌ను ప్రారంభించారు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.