మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. బుధవారం (ఆగస్టు 26)న రిలీజ్ చేయనున్నారు.