లేటెస్ట్ : మరొకసారి తన ఉదారతను చాటుకున్న రియల్ హీరో సోను సూద్ : హర్యానాలోని ఒక మారుమూల పల్లెటూరులో గల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తం స్మార్ట్ ఫోన్స్ పంపించిన సోనూ సూద్ ..... ఇంటర్నెట్ లో సోనూ పై పలువురు నెటిజన్ల ప్రశంసల వర్షం .....!!