లేటెస్ట్ : సంగారెడ్డికి చెందిన మహేశ్వర మెడికల్ కాలేజీ & హాస్పిటల్ వారు 1000 పిపిఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు నేడు అందించారు .....!!