మహేష్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి మూవీని సోనూ సూద్ హీరోగా చేయాలని పూరి అనుకున్నారట. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు. మరి అదే జరిగితే సోనూ సూద్ స్టార్ హీరో అయ్యేవారేమో.