'పారా అథ్లెట్స్' కోసం వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, వారి వైద్యానికి కావల్సిన నిధులు సమకూరేలా చేసింది. బ్లాక్బస్టర్ మూవీ 'శ్రీమంతుడు'లో మహేష్ సైకిల్ తొక్కడం తనకి చాలా స్పూర్తి నిచ్చిందని చెప్పింది రెజీనా.ఇలా సమాజానికి తనవంతు సాయం చేయడం తనకి ఆనందాన్ని, సంతృప్తినిస్తుందని చెప్పుకొచ్చింది రెజీనా. స్వతహాగా మహేష్ ని ఎక్కువగా ఇష్టపడే రెజీనా ఇలాంటి విషయాల్లో కూడా మహేష్ ని ఆదర్శంగా తీసుకుంటుంది.