రచయిత గంగాధర్ వేంపల్లి మళ్లీ 'పుష్ప' సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను రాసిన 'ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు'అనే పుస్తకాన్ని కాపీ కొట్టి.. ఇప్పుడు 'పుష్ప'సినిమాని తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.