'వి'ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో కనువిందు గా వుంది. అసలు నాని కంటే కూడా సుధీర్ బాబే కిర్రాక్ గా వున్నాడు. సుధీర్ బాబు ముందు నాని చిన్నబోయాడు అసలు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సుధీర్ బాబు గురించి పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రం సుధీర్ బాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.