సుధీర్ బాబు వి సినిమాతో హీరో నాని కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత సుధీర్ బాబు కి ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి.