బ్రేకింగ్ : ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అలవైకుంఠపురములో' మూవీ : ఏకంగా 29.4 టిఆర్పి రేటింగ్స్ తో టాలీవుడ్ లోనే అత్యధిక టిఆర్పి దక్కించుకున్న మూవీ గా సెన్సేషనల్ రికార్డు. ఇటీవల ఈ సినిమాని జెమినీ టివి లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే .....!!