మల్టీపుల్ టైమ్స్ డబ్బింగ్ చెప్పాడు రవి శంకర్. "సై", "మున్నా", "అతడు", "పోకిరి", "ఊసరవెల్లి", "విక్రమార్కుడు', "బిల్లా", "కిక్ 2" ఇలా.. ఇక ఈ సినిమాలు మీరు గమనించినట్లు అయితే ఈ సినిమాలలో మల్టీపుల్ టైమ్స్ డబ్బింగ్ చెప్పి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు.