దర్శకుడు తేజ మాట్లాడుతూ "నిజం సినిమాని  మహేష్ బాబుతో కాకుండా వేరే నటుడితో తీస్తే ఎవరూ ఆ స్థాయిలో నటించే వారు కాదు.వేరే నటుడి నుంచి ఆ స్థాయి నటన రాబట్టుకోవడం కష్టం. మహేష్ బాబు నటనకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతా.ఆయన డెడికేషన్ లెవెల్స్ మరెవరికీ ఉండవు. కానీ ఆయనకు వచ్చిన స్టార్డమ్ కారణంగా సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు."