అంధాదున్ తెలుగు రీమేక్ లో టబు పాత్ర కోసం శ్రియా చరణ్ ని అనుకుంటున్నారట. ఆమె ఈ పాత్రను చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న శ్రీయా శరణ్ ఈ పాత్ర చేస్తే మూవీకి మరి కొంత హైప్ వచ్చి చేరుతుంది.