వి మూవీ విజయంపై ఎంతో విశ్వాసంతో ఉన్న నాని, మూవీ గురించి కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఫ్యాన్స్ కి సరికొత్త సర్ప్రైజ్ ఇవ్వాలని నాని ఈ మూవీ చేశారట. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమన్న నాని, ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది అన్నారు. ఉత్కంఠగా సాగే యాక్షన్ డ్రామాలో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుందని ఆయన చెప్పడం విశేషం.