ఆచార్య సినిమా థియేటర్లో విడుదల చేస్తే ఎప్పటిలాగే ప్రేక్షకులు వస్తారా అని ఓ టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు కొరటాల శివ స్పందిస్తూ, రెండు నెలల్లో కరోనా పూర్తిగా తగ్గిపోతుందని, ప్రేక్షకులు కూరగాయలు కొనడానికి వచ్చినట్లుగా తండోపతండాలుగా థియేటర్స్ కు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు