బుల్లితెర యాంకర్లను ఎంకరేజ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అనసూయకి మైత్రీ మూవీ మేకర్స్.. హరితేజ కు హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. అలానే రష్మీకి గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.