ఆలియా భట్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం.