మోహన్ బాబు చిరు, బాలయ్య వివాదంపై తెలివైన సమాధానంతో తప్పుకున్నారు. బాలయ్య నాకు చాలా సన్నిహితుడు, సోదర సమానుడు, మా అన్నగారి బిడ్డగా అతనిపై నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఐతే అది బాలయ్య వ్యక్తిగత అభిప్రాయం.దానిపై నేను మాట్లాడను అన్నారు, అలాగే తనను కూడా ఆ మీటింగు కి పిలవలేదని ఆయన చెప్పారు.