వి సినిమాలో నటించిన సుధీర్ బాబు తన తదుపరి సినిమాలకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిర్మాతలు కూడా సుధీర్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.