నభా నటేష్ ఫేవరెట్ హీరోలు షారుఖ్ ఖాన్, మహేష్ బాబు లట. వీరిద్దరి సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పింది.