60 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇంకా మన్మధుడు గానే ఉండాలంటే అది మామూలు విషయం కాదు కదా.. కానీ టాలీవుడ్ లో అది ఒక్క కింగ్ నాగార్జునకి మాత్రమే చెల్లింది .. అయన ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు .