నూతన దర్శకులతో సినిమాలు తీసేందుకు సిద్ధపడిన రామ్ చరణ్. గొప్ప సినిమాలను నిర్మించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ని బలోపేతం చేయడానికే చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.