జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా చిక్కులో పడింది. ఈ చిత్రంలో చిత్రీకరించిన లింగ వివక్ష ప్రధానంగా చర్చకు వచ్చింది.