ప్రతి ఒక్క చిన్న సినిమా ఓటీటీలలో విడుదల కావడానికి బడా నిర్మాతలే కారణమని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమ సినిమాలకు చిన్న సినిమాలు ఎక్కడ పోటీగా వస్తాయేమోనని బడా నిర్మాతలు ఈ వ్యూహాన్ని అమలు పరుస్తున్నారని తెలుస్తోంది.