టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడే తీరిక లేకుండా మనిషి బిజీ అయ్యాడు. తన సినిమాల పాత్రలతో ఆ విధానం మార్చాలనే నా తపన. తన సినిమాల మీద త్రివిక్రం కామెంట్ ఇదే.