టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 ర్యాంకింగ్స్ లో అలియా ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది మొదటిస్థానంలో ఉన్న అలియా కనీసం టాప్ టెన్ లో కూడా చోటు సంపాదించలేక పోయింది. ఇక ఈఏడాది మొదటిస్థానం హాట్ బ్యూటీ దిశా పటాని కైవశం చేసుకుంది.