రాడ్ గోపాల్ వర్మ, రాంగ్ గోపాల్ వర్మ, పెళ్ళాన్ని వదిలేసిన ఓ దర్శకుడి కథ, సైకో వర్మ, వీడు తేడా అంటూ అనేక సినిమాలను తనని కించపరచడానికి పవన్ అభిమానులు తెరకెక్కించబోతున్న నేపథ్యంలో ఆ సినిమాలన్నింటికీ చెక్ పెట్టడానికి తన జీవిత చరిత్ర గురించి తానే ఓ బయోపిక్ చేస్తానని రాంగోపాల్ వర్మ మాస్టర్ ప్లాన్ వేశారు.