ఎన్.టి.ఆర్ టైటిల్ తో బాలకృష్ణ..?  బోయపాటి సినిమాకు పరిశీలనలో టార్చ్ బేరర్ టైటిల్. అరవింద సమేతలో ఎన్.టి.ఆర్ డైలాగ్ ను టైటిల్ గా వాడేస్తున్నారని టాక్. మొన్న మోనార్క్, నిన్న డేంజర్, నేడు టార్చ్ బేరర్. టైటిల్ పై క్లారిటీ కోరుతున్న నందమూరి ఫ్యాన్స్.