రెమ్యునరేషన్ బాగా తగ్గించిన అను ఇమ్మాన్యుయెల్..?వరుస ఫ్లాపులతో పడిపోయిన హీరోయిన్ మార్కెట్. 30 నుండి 40 లక్షలకే చేసేందుకు రెడీగా ఉందని సమాచారం. మెగా హీరోలతో ఫ్లాప్ అను ఇమ్మాన్యుయెల్ కెరియర్ పై ఎఫెక్ట్.