కల్పిక గణేష్ ని మీరు బిగ్ బాస్ లో పాల్గొంటున్నారట కదా అని అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం అనేది ఎప్పటికి ఊహాగానంగా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే నేను ఎప్పటికీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం జరగదు అన్నారు.