తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ కథపై మరో ఆసక్తికర కథనం మొదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అందులో ఒక పాత్రకు త్రివిక్రమ్ పలనాటి నేపథ్యం సెట్ చేసాడట. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటన వీరత్వానికి ప్రతీకగా ఉంటుందట.