కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న కూడా శ్రద్ధా శ్రీనాథ్, శృతిహాసన్, కీర్తి సురేష్, నయనతార, ప్రియమణి వంటి స్టార్ హీరోయిన్లంతా కూడా తల్లి పాత్రలలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు.