సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ జన్మదినం సందర్భంగా మహేష్ బాబు స్పెషల్ ఫోటోలని షేర్ చేయడం తెలిసినదే. గౌతమ్ పుట్టిన రోజు నాడు మహేష్, గౌతమ్ కి మధ్య పలు మధుర క్షణాలని చూసేయండి..... మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్యామిలీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ఎక్కువగా మహేష్, గౌతమ్ లకి సంబంధించిన స్పెషల్ ఫోటోస్, సితార, మహేష్ ఫొటోస్ కూడా ఎన్నో పంచుకున్నారు. ఇలా తన పిల్లలతో మహేష్ కి ఉండే మూమెంట్స్ ఎంతో మధురమైనవి.